Surprise Me!

Weather Update: వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..! | Oneindia Telugu

2025-09-15 111 Dailymotion

The Meteorological Department has stated that there is a possibility of heavy rain in several districts. A yellow alert has been issued for the respective districts. The Meteorological Department has predicted that there is a possibility of heavy rain in Adilabad, Nirmal, Nizamabad, Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Mahabubnagar and Narayanpet districts. Similarly, there is a possibility of heavy rain in several districts in AP as well.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లా్ల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
#weatherupdate
#rains
#telanganaweather

Also Read

నేడు, రేపు భారీ నుండి అతిభారీ వర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం! :: https://telugu.oneindia.com/news/telangana/bay-of-bengal-issues-warning-of-heavy-to-very-heavy-rains-today-and-tomorrow-451679.html?ref=DMDesc

మరో అల్పపీడనం - ఈ జిల్లాల్లో ఇక కుంభవృష్టి, తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-predicts-heavy-rains-in-many-parts-of-ap-and-telangana-for-next-five-days-451571.html?ref=DMDesc

తెలంగాణకు అలర్ట్.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు ! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-in-telangana-for-2-days-and-weather-department-high-alert-451557.html?ref=DMDesc

Buy Now on CodeCanyon